వినోదాన్ని, సమాచారాన్ని, స్ఫూర్తినిచ్చే పాడ్‌కాస్ట్‌లను కనుగొనండి. Apple Podcasts ఎడిటర్‌లు పొందుపరిచిన సిఫార్సులను పొందండి, అలాగే మీకు అత్యంత ఆసక్తి కలిగించే వాటి గురించి లోతుగా తెలుసుకోండి. Apple డివైజ్‌లలో మీ షోలను నిరంతరాయంగా సింక్ చేయండి.
ఫీచర్‌లు:
• పాడ్‌కాస్ట్‌లను వినండి, చూడండి, డౌన్‌లోడ్ చేసి, ఆఫ్‌లైన్‌లో ప్లే చేయండి.
• వ్యక్తిగతీకరించిన సిఫార్సులతో కొత్త షోలను అన్వేషించండి.
• టాప్ చార్ట్‌లతో వర్గం వారీగా ట్రెండింగ్ షోలు, ఎపిసోడ్‌లను కనుగొనండి.
• Apple ఎడిటర్‌ల నుండి క్యూరేట్ చేయబడిన కలెక్షన్‌లతో పాడ్‌కాస్టింగ్‌లో కొత్తగా, జనాదరణ పొందిన వాటిలో ఉత్తమమైన వాటిని కనుగొనండి.
• మీకు ఇష్టమైన షోలను అనుసరించండి, అలాగే మీ లైబ్రరీలో సేవ్ చేయండి.
• మీ క్యూను రూపొందించడానికి, నిర్వహించడానికి, ప్లేబ్యాక్ వేగాన్ని నియంత్రించడానికి, స్లీప్ టైమర్‌లను సెట్ చేయడానికి ప్లేబ్యాక్ కంట్రోల్‌లను ఉపయోగించండి.
• ‘డైలాగ్‌ను మెరుగుపరచండి’తో ఎపిసోడ్‌లలోని వాయిస్‌లను మరింత స్పష్టంగా వినండి.
• మీ ప్రత్యేక అభిరుచులకు సరిపోయే షోలను కనుగొనడానికి మీకు ఇష్టమైన విభాగాలను జోడించండి.
• అతిపెద్ద సంస్థల నుండి అత్యుత్తమ ఇండిపెండెంట్‌ల వరకు సబ్‌స్క్రైబర్-మాత్రమే కంటెంట్‌ను యాక్సెస్ చేయండి.
• Apple Music, Apple News, అలాగే ఇతర టాప్ యాప్‌ల నుండి షోలను యాక్సెస్ చేయడానికి సబ్‌స్క్రిప్షన్‌లను కనెక్ట్ చేయండి.
• మీ ఎపిసోడ్ ప్లే అవుతున్నప్పుడు ట్రాన్‌స్క్రిప్ట్‌తో పాటు చదవండి.
• ట్రాన్‌స్క్రిప్ట్ నుండి ఎపిసోడ్‌లో ఒక నిర్దిష్ట క్షణాన్ని షేర్ చేయండి.
• మీరు ఫాలో అయ్యే షోల నుండి కొత్త ఎపిసోడ్ నోటిఫికేషన్‌లను పొందండి.
• మీ Apple డివైజ్‌లలో నిరంతరాయమైన సింకింగ్‌తో మీరు ఆపివేసిన చోట నుండే కొనసాగించండి.
• CarPlay మరియు Apple Watchతో ప్రయాణంలో వినండి.
• ఒకే ట్యాప్‌తో వినడానికి కస్టమైజ్ చేయగల విడ్జెట్‌లను ఉపయోగించండి.
దేశం, ప్రాంతం, ప్లాన్ లేదా డివైజ్‌ను బట్టి లభ్యత, ఫీచర్‌లు మారుతూ ఉంటాయి. https://support.apple.com/HT204411
Apple Podcasts యాప్ నియమ నిబంధనలను https://www.apple.com/legal/internet-services/itunes/ లింక్‌లో చూడవచ్చు
రేటింగ్‌లు, రివ్యూలు
ఈ యాప్ పరిశీలనను ప్రదర్శించడానికి తగినన్ని రేటింగ్‌లు లేదా రివ్యూలను అందుకోలేదు.
డెవలపర్ Apple, యాప్ గోప్యతా పద్ధతుల్లో దిగువ వివరించిన విధంగా డేటాను హ్యాండిల్ చేసి ఉండవచ్చని సూచించారు. మరింత సమాచారం కోసం, డెవలపర్ యొక్క గోప్యతా విధానం ను చూడండి.
మీకు లింక్ చేసిన డేటా
కింది డేటా సేకరించి, మీ గుర్తింపునకు లింక్ చేయబడి ఉండవచ్చు:
కొనుగోళ్లు
ఆర్థిక సమాచారం
యూజర్ కంటెంట్
ఐడెంటిఫైయర్‌లు
వినియోగ డేటా
డేటా మీకు లింక్ చేయబడలేదు
ఈ క్రింది డేటా సేకరించబడవచ్చు, కానీ అది మీ గుర్తింపుకు లింక్ చేయబడలేదు:
లొకేషన్
శోధన హిస్టరీ
ఐడెంటిఫైయర్‌లు
డయాగ్నస్టిక్స్
ఉదాహరణకు, మీరు ఉపయోగించే ఫీచర్ లేదా మీ వయస్సు ఆధారంగా గోప్యతా పద్ధతులు మారవచ్చు. మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ కింది సౌలభ్య సాధనాల మద్దతు ఇస్తుందని డెవలపర్ సూచించారు. మరింత తెలుసుకోండి
అరుదుగా కార్టూన్ లేదా కాల్పనిక హింస వాస్తవాత్మక హింస అశ్లీల మాటలు లేదా అసభ్య హాస్యం పరిణతి లేదా సూచిత నేపథ్యాలు హారర్/భయం థీమ్‌లు మెడికల్ ట్రీట్‌మెంట్ సమాచారం మద్యం, పొగాకు, మత్తు మందుల వాడకం లేదా ప్రస్తావనలు లైంగిక కంటెంట్ లేదా నగ్నత్వం తుపాకులు లేదా ఇతర ఆయుధాలు
వీటిని కలిగి ఉంది ప్రకటనలు యూజర్-ఉత్పాదక కంటెంట్ ఆరోగ్యం లేదా శ్రేయస్సు అంశాలు